ఐతరేయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==బ్రాహ్మణాలు నిర్వచనము==
 
* బ్రాహ్మణాలు, నందు పురాణాలు, తత్వశాస్త్రం మరియు వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు [[బ్రహ్మ]] పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అందురు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి. <ref name="m2"> "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>
 
Line 72 ⟶ 73:
* ఋగ్వేదానికి [[శాంఖాయన బ్రాహ్మణం|కౌషీతకి బ్రాహ్మణం]], ఐతరేయ బ్రాహ్మణం, [[అశ్వలాయన బ్రాహ్మణం]] [[గాలవ బ్రాహ్మణం]] [[బహ్వృచ బ్రాహ్మణం]] [[పైంగి బ్రాహ్మణం]] అని ఆరు బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది.
* ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, [[శాంఖాయన బ్రాహ్మణం|కౌషీతకి బ్రాహ్మణం]] అను రెండు బ్రాహ్మణములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
* ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉన్నది.<ref name="m2"> "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఐతరేయ_బ్రాహ్మణం" నుండి వెలికితీశారు