ఐతరేయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
* బ్రాహ్మణాలు, నందు పురాణాలు, తత్వశాస్త్రం మరియు వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు [[బ్రహ్మ]] పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అందురు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి. <ref name="m2"> "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>
 
==[[ఐతరేయ మహర్షి|ఐతరేయుడు]] చరిత్ర==
* ఐతరేయము అనగా ఇతరము అని అర్ధము. పూర్వము ఎంతో మంది భార్యలు కలిగి ఉన్న ఒక [[కాత్యాయన మహర్షి|కాత్యాయనుడు]] కి "'ఇతర"' అనే పేరు గల భార్య ( మొదటి భార్య కాదు) కూడా ఉంది. వీరిద్దరి కుమారుడు [[మహీదాస ఐతరేయ|మహీదాస ఐతరేయుడు]].
 
==విభాగము==
"https://te.wikipedia.org/wiki/ఐతరేయ_బ్రాహ్మణం" నుండి వెలికితీశారు