"పెదపాలెం (పొన్నూరు మండలం)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|footnotes =
}}
'''పెదపాలెం''' [[గుంటూరు]] జిల్లా [[పొన్నూరు]] మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
* ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్ధి చదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
*==గ్రామ విశేషాలు== గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
 
* (1)పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
 
* (2)ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
* ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్ధి చదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
* గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
* పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
* ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
 
 
[1] ఈనాడు గుంటూరు రూరల్ ఏప్రిల్ 25, 2013. పేజీ-11.
[2] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.8వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ.
 
ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ [[పెదపాలెం]] లోఇవ్వబడ్డాయి
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1341020" నుండి వెలికితీశారు