ఆరెమండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''ఆరెమండ''', [[గుంటూరు]] జిల్లా, [[పొన్నూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 316 ., ఎస్.టి.డి.కోడ్ = 08643.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 98 ⟶ 99:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బండ్ల మంగమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘ కార్యవర్గసభులుగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామ రైతులు ఏడాదిపొడవునా ఏదోవొక పంట పండిస్తూనే ఉంటారు. విద్యుత్తు మోటార్లద్వారా సాగుచేస్తారు. ఖరీఫ్ లో ఎకరానికి 40 బస్తాలు వరి పండిస్తారు. రబీలో మొక్కజొన్న తరువాత కూరగాయలు పండిస్తారు. పండించిన పంటను వాహనాలద్వారా గుంటూరు రైతు బజారుకు తరలిస్తారు. [1]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
Line 107 ⟶ 111:
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో మామిళ్ళపల్లి,కట్టెంపూడి,ఆలూరు,మోదుకూరు,బోదపాడు గ్రామాలు ఉన్నాయి.
 
ఈ గ్రామ రైతులు ఏడాదిపొడవునా ఏదోవొక పంట పండిస్తూనే ఉంటారు. విద్యుత్తు మోటార్లద్వారా సాగుచేస్తారు.
ఖరీఫ్ లో ఎకరానికి 40 బస్తాలు వరి పండిస్తారు. రబీలో మొక్కజొన్న తరువాత కూరగాయలు పండిస్తారు.
పండించిన పంటను వాహనాలద్వారా గుంటూరు రైతు బజారుకు తరలిస్తారు. [1]
 
==మూలాలు==
<references/>
[1] ఈనాడు గుంటూరు రూరల్, 12 జులై 2013, 8వ పేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ.
 
{{పొన్నూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఆరెమండ" నుండి వెలికితీశారు