ఆగష్టు 24: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
*[[1993]] - ప్రజావైద్యుడు, గాంధేయవాది, వినోబాభావే సర్వోదయ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకుని రెండు లక్షల కంటి శస్త్రచికిత్సలు, ఉచిత వైద్య సేవలు అందించిన [[వెంపటి సూర్యనారాయణ]] మరణం (జ.1904).
*[[2009]]: [[కన్నెగంటి వేంకటేశ్వరరావు]],మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యరు
*[[2011]]: [[బండి రాజన్ బాబు]], ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు,ఎందరో విద్యార్ధులను నిపుణులైన ఛాయాగ్రాహకులుగా తీర్చిదిద్దాడు
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_24" నుండి వెలికితీశారు