బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{హిందూ మతము}} {{హిందూధర్మశాస్త్రాలు}} బ్రాహ్మణాలు (దేవనాగరి: ब्...
 
పంక్తి 20:
* ఋక్సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా తెలియుచున్నది. ఆ విధముగా 21 బ్రాహ్మణాలు తప్పకుండా ఉండాలి.
* ఋగ్వేదానికి [[శాంఖాయన బ్రాహ్మణం|కౌషీతకి బ్రాహ్మణం]], [[ఐతరేయ బ్రాహ్మణం]], [[అశ్వలాయన బ్రాహ్మణం]] [[గాలవ బ్రాహ్మణం]] [[బహ్వృచ బ్రాహ్మణం]] [[పైంగి బ్రాహ్మణం]] అని ఆరు బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది.
* ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము [[ఐతరేయ బ్రాహ్మణం]], [[శాంఖాయన బ్రాహ్మణం|కౌషీతకి బ్రాహ్మణం]] అను రెండు బ్రాహ్మణములుబ్రాహ్మణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
* ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/బ్రాహ్మణం" నుండి వెలికితీశారు