26/11 ముంబై పై దాడి: కూర్పుల మధ్య తేడాలు

106 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q76421 (translate me))
దిద్దుబాటు సారాంశం లేదు
'''2008లో ముంబై పై ఇస్లామిక్ తీవ్రవాద దాడులు''' బాగా శిక్షణ పొందిన దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు నగరమంతాముంబై నగరంలో కాల్పులు మరియు బాంబు దాడులు చేశారు. <ref>{{cite news |title=No Way, No How, Not Here |url=http://www.nytimes.com/2009/02/18/opinion/18friedman.html |newspaper=[[The New York Times]] |date=2009-02-17 |accessdate=2010-05-17|first=Thomas|last=Friedman}}</ref><ref>{{Citation |title=Indian Muslims hailed for not burying 26/11 attackers |publisher=Sify News |url=http://sify.com/news/indian-muslims-hailed-for-not-burying-26-11-attackers-news-international-jegsNXehjhc.html |date=2009-02-19}}</ref>
26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు.
ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. చత్రపతిఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్,<ref name="FOXNews-Sites-List">{{cite news |title=Wave of Terror Attacks Strikes India's Mumbai, Killing at Least 182 |publisher=[[Fox News]] |date=2008-11-27 |url=http://www.foxnews.com/story/0,2933,457885,00.html |accessdate=2008-12-03}}</ref> తాజ్‌మహల్ ప్యాలెస్ మరియు టవర్,<ref name=FOXNews-Sites-List /> లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్,<ref name=FOXNews-Sites-List /> యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్,<ref>{{cite news |last=Kahn |first=Jeremy |title=Jews of Mumbai, a Tiny and Eclectic Group, Suddenly Reconsider Their Serene Existence |publisher=''[[New York Times]]'' |date=2008-12-02 |url=http://www.nytimes.com/2008/12/03/world/asia/03jews.html?ref=world |accessdate=2008-12-03 }}</ref> మెట్రో సినిమా హాల్,<ref>{{cite news |last= Magnier |first=Mark |title=Mumbai police officers describe nightmare of attack |publisher=''[[Los Angeles Times]]'' |date=2008-12-03 |url=http://www.latimes.com/news/printedition/asection/la-fg-police3-2008dec03,0,798102.story |accessdate=2008-12-03}}</ref> టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి.<ref name=FOXNews-Sites-List /> ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో మరియు విలే పార్లే లో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.<ref name="Tracing the terror route">{{cite news|url=http://www.indianexpress.com/news/Tracing-the-terror-route/396335
|title=Tracing the terror route |publisher=''[[Indian Express]]'' |date=2008-12-10|accessdate=2008-12-09|archiveurl=http://www.webcitation.org/5h7IVRztz|archivedate=2009-05-28|deadurl=no}}</ref>
== మూలాలు ==
<references/>
[[వర్గం:భారత దేశంలో తీవ్రవాదుల దాడులు]]
1,606

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1341328" నుండి వెలికితీశారు