డయాప్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డయాప్టర్''' ([[లెన్స్|కటకపు]] సంఖ్యామానము) [[లెన్స్ |లెన్స్]] (కటకం) లేదా వక్ర అద్దపు [[ఆప్టికల్ శక్తి]] కొలత యొక్క [[కొలమానం]]. ఇది [[ఫోకల్ పొడవు]] యొక్క [[రెసిప్రోకల్]] (అంటే, 1 / [[మీటర్లు]]). ఉదాహరణకు, ఒక 3 డయాప్టర్ల లెన్స్ [[కాంతి]] సమాంతర కిరణాలను 1/3 మీటర్ వద్ద కలుపుతుంది.
జోహాన్నెస్ కెప్లర్ వాడిన డయాప్ట్రైస్ ఆధారంగా 1872 లో ఫ్రెంచ్ నేత్ర వైద్యుడు ఫెర్డినాండ్ మొనొయర్ ప్రతిపాదించాడు. <ref>మొనొయర్ వ్రాసిన ఫ్రెంచ్ పుస్తకం. (1872). "Sur l'introduction du système métrique dans le numérotage des verres de lunettes et sur le choix d'une unité de réfraction". Annales d'Oculistiques (ఫ్రెంచిలో) (పారిస్) 68: 101.</ref>
లెన్స్ మేకర్ సమీకరణం ప్రకారం:
:<math> \frac{1}{f} = (n-1) \left[ \frac{1}{R_1} - \frac{1}{R_2} + \frac{(n-1)d}{n R_1 R_2} \right],</math>
పంక్తి 18:
ఈ సమీకరణాన్ని కూడా సులువుగా వాడాలంటే డయాప్టర్ వాడటమే.
డయాప్టర్ SI ప్రమాణంలో గుర్తింపబడలేదు. అందుకని అంతర్జాతీయ ప్రమాణాలలో ఇప్పటికీ లెంస్ శక్తిని కొలవటానికి డయాప్టర్ బదులు మీటర్<sup>-1</sup>ను వాడతారు. కానీ కొన్ని జాతీయ సంస్థలు dpt అని డయాప్టర్ ని వ్యవహరిస్తారు. ఉదాహరణకు DIN.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/డయాప్టర్" నుండి వెలికితీశారు