పట్టకం: కూర్పుల మధ్య తేడాలు

పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
దృశా శాస్త్రంలో ప్రిజ్స్ం అనెది పరదర్స్యకమైన వస్తువు.దీని భుజలన్ని సమతలంగ ఉంటాయి.ఈ భుజలు కంతిని వక్రీకరిస్తై.ఈ భుజల మధ్య కచ్చితంగ కొనము ఉందలి.వదుకనిమ అనుసరించి ఈ కొనం విలువ ఉంతుంది.రెఖగనితం ప్రకరం ప్రిజ్స్ం అనెది త్రికొన ఆధరంగా చతురస్రం భుజాలుగా కలిగి ఉంటుంది. అన్ని సందర్భాలలో ప్రిజం అంటే ఈ ఆకృతినే పరిగణిస్తారు.
[[దస్త్రం:Prism-side-fs PNr°0117.jpg|thumbnail|ప్రిజం ]]
అందువలన అన్ని దృశా శాస్త్ర ప్రిజంలు రేఖా గణిత ప్రిజంలు కావు. ప్రిజంలను ఏదయినా పారదర్శక వస్తువు నుండి రూపొందించవచ్చు. వస్తువు మారినపుడు ప్రిజం కాంతి వక్రించే సామర్ధ్యం మారుతుంది. ప్రిజం రూపొందించేందుకు వాడే వస్తువులు సాధారణంగా గాజు, ప్లాస్టిక్ మరియు ఫ్లోరైట్.
ఒక డిస్పర్సివ్ ప్రిజం వాడి కాంతిని ఏడు రంగులలోకీ విభజించవచ్చు. అలానే కాంతిని ప్రతిబింబించేలా, లేదా వివిధ పోలరిజేషన్ భాగాలు లోకి కాంతి విడిపోయేలా చేయవచ్చు..
"https://te.wikipedia.org/wiki/పట్టకం" నుండి వెలికితీశారు