"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

175 bytes added ,  5 సంవత్సరాల క్రితం
==రవాణా సౌకర్యాలు==
పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక బస్సులు, ఎక్కువ రూట్లతో కల డిపో నరసాపురం బస్ డిపో. ఇక్కడి నుండి ప్రధాన నగరాలైన [[భీమవరం]], [[నిడదవోలు]], [[తణుకు]], [[రాజమండ్రి]], [[రావులపాలెం]], [[ఏలూరు]], [[తాడేపల్లిగూడెం]] మొదలగు దగ్గర సర్వీసులే కాక [[హైదరాబాద్]], [[విశాఖపట్నం]], [[విజయవాడ]], [[తిరుపతి]] లాంటి దూర సర్వీసులు కూడా ప్రతిరోజూ కలవు.
 
 
===రైలు వసతి===
* [[గుడివాడ]] - [[నర్సాపురం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202
 
 
 
* ఇటీవలే [[భద్రాచలము]]నకు 2 సర్వీసులను [[ఆర్టీసీ]] వారు ప్రారంభించారు.
* గోదావరిపై [[వంతెన]] నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. అలాగైతే ఈ పట్టణానికి [[తూర్పుగోదావరి]] జిల్లాతో ప్రత్యక్ష రోడ్డు మార్గం లభిస్తుంది.
* పశ్చిమగోదావరి జిల్లా [[చించినాడ]] వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మించారు. ఇది తూర్పు గోదావరి జిల్లాలోని [[శివకోడు]] గ్రామం వద్ద కలుస్తుంది. దీని వలన [[రావులపాలెం]] చుట్టి వచ్చే అవసరం లేకుండా [[రాజోలు]], [[అమలాపురం]] లకు దగ్గర మార్గం ఏర్పడింది.
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1341837" నుండి వెలికితీశారు