చర్చ:పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 15:
== ఇన్నయ్య చెప్పిన విశేషాలు ==
 
{{సహాయం కావాలిచేయబడింది}}
ఇన్నయ్య చెప్పిన విశేషాలు అనే శీర్షిక అనవసరం. వాటిని తగిన శీర్షికల క్రిందకు చేర్చేసి మూలాల్లో ఇన్నయ్య పేరు ఇస్తే సరిపోయేదానికి ప్రత్యేకమైన శీర్షిక పెట్టడం ఎందుకు? ఎబ్బెట్టుగా ఉంది. నేనే తీసివేద్దును కానీ అంత సమాచారం ఒక్కపెట్టున తొలగించడం ఎందుకని సహసభ్యుల్ని అడుగుతున్నాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:26, 11 నవంబర్ 2014 (UTC)
: [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]]గారూ, మీరు చేయాలనుకున్నది సరైన పని. ఇన్నయ్య గారు వారి బ్లాగులో వివిధ ప్రముఖులతో పరిచయాలను తమ బ్లాగులో వ్రాశేవారు. కొంతమంది అవి యధాతధంగా ఎత్తివ్రాశారు. నేను కొన్నివ్యాసాల్లో వాటిని వ్యాసంలో కలుపుతూ వ్రాశాను. ఇంగ్లీషులో ఇలాంటివాటిని anecdotes అంటారు ఇలాంటి కాంటెక్స్టు లేని పొడిపొడి వాక్యాల వళ్ళ మేగజిన్ పాఠకుల గాసిప్ దాహం తీరుతుంది కానీ ఆ వ్యక్తి వళ్ళ పెద్దగా లోతుగా తెలియదు. అందులోనూ ఇవి ఒక వ్యక్తి (ఇన్నయ్య గారు) ధృక్కోణం నుంచి వస్తున్నాయని గమనించి చాలా జాగ్రత్తగా వ్యాసంలో సమకూర్చాలి. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 23:40, 28 నవంబర్ 2014 (UTC)
::థాంక్సండీ. అలా చేశాను. వాటిలో నరసింహారావు వ్యాసానికి పనికివచ్చే విశేషాలు తక్కువ కనుక తీసివేశాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:11, 29 నవంబర్ 2014 (UTC)
Return to "పాములపర్తి వెంకట నరసింహారావు" page.