పట్టకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
అందువలన అన్ని దృశా శాస్త్ర ప్రిజంలు రేఖా గణితం ప్రకారము ప్రిజంలు కావు. ప్రిజంలను ఏదయినా పారదర్శక వస్తువు నుండి రూపొందించవచ్చు. వస్తువు మారినపుడు ప్రిజం కాంతి వక్రించే సామర్ధ్యం మారుతుంది. ప్రిజం రూపొందించేందుకు వాడే వస్తువులు సాధారణంగా గాజు, ప్లాస్టిక్ మరియు ఫ్లోరైట్.
ఒక డిస్పర్సివ్ ప్రిజంను వాడి కాంతిని ఏడు రంగులలోకీ((ఇంద్రధనుస్సు రంగులు). విభజించవచ్చు. అలానే కాంతిని ప్రతిబింబిప చేయగలము, లేదా వివిధ పోలరిజేషన్ భాగాలు లోకి కాంతి విడిపోయేలా చేయవచ్చు..
=ప్రిజం పనితీరు=
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/పట్టకం" నుండి వెలికితీశారు