పట్టకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
=ప్రిజం పనితీరు=
కాంతి ఆనేది ఒక మాధ్యమం నుండి మరియొక మధ్యమమునకు మరుతుంది.ఉదాహరనకు కాంతి గాలిలో ఒక సెకనుకు 3*10^8మీ/సె గా ఉంటుంది. దీని వేగము నీటిలో ఒక రకంగాను, గాజులో మరియొక రకంగాను ఉంటుంది.కాంతి వక్రిభవనం అనేది కోణాన్ని బట్టి మరుతుంది.మొదటగా కాంతి ప్రిజం లొనికి ప్రవెసిస్తుంది,ఈ విధంగ ప్రవెసించిన కాంతి విక్షేపణ చెందుతుంది. విక్షేపణ ఐన తరువత ప్రిజం నుంది కాంతిని మనము స్పెక్ట్రోస్కోపీ సహయంతొ చూడవచ్చును.
=విచలన కోణం మరియు విక్షేపణ=
ప్రిజ్మం కాంతిని వికిరణం చెసే కోణం మరియు విచలనంను మనము స్నెల్స్ ధర్మము ఉపయొగించి కనుగొనవచ్ను.
 
 
"https://te.wikipedia.org/wiki/పట్టకం" నుండి వెలికితీశారు