సోమవరప్పాడు (తాళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 101:
#శ్రీ రామాలయము.
 
ఈ గ్రామముతో కలిపి కట్టబడిన తూర్పు గంగవరం గ్రామము దిన దినాభివృద్ధి చెంది ప్రస్తుతము వ్యాపారపరంగాను, రాజకీయంగాను చాలా కీలకమైనదిగా ఉన్నది. ఈ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామము అద్దంకి అసెంబ్లీ మరియు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోను, తూర్పు గంగవరం మాత్రము దర్శి అసంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంటు నియోకవర్గం పరిధిలోను ఉన్నాయి. ఇటీవల తూర్పు గంగవరం గ్రామంతోపాటు ఈగ్రామముకూడాఈ గ్రామముకూడా దర్శి నియోజకవర్గములో కలపడం జరిగింది. సోమవరప్పాడు గ్రామ పెద్దలయిన కీ.శే. శ్రీ పోగుల రామబ్రహ్మం కృషివలన తూర్పు గంగవరం గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు అయింది.
 
==గణాంకాలు==