1958: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 25:
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 22]]: [[మౌలానా అబుల్ కలాం ఆజాద్]] ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, [జ.1888]
* [[ఆగస్టు 28]] - [[భమిడిపాటి కామేశ్వరరావు]] ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త. /[జ. 1897]
* [[సెప్టెంబరు 25]] - [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా , తెలుగు నవలా రచయితగా ప్రసిద్ధుడు. [జ. 1877]
* [[అక్టోబరు 16]] - [[తెన్నేటి సూరి]] ఒక ప్రముఖ తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత మరియు నాటకకర్త/[జ.1911]
|