భారతదేశ అత్యున్నత న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
* భారతదేశం సౌర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన రెండు రోజుల తరువాత, జనవరి 28, 1950న, సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లో దీనిని ప్రారంభించారు. దీనికి ముందు ప్రిన్సెస్ ఛాంబర్‌లో 12 ఏళ్లపాటు, 1937 నుంచి 1950 వరకు భారత సమాఖ్య న్యాయస్థానాన్ని నిర్వహించారు, ఇప్పుడు న్యాయస్థానం కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన సముదాయం సిద్ధమయ్యే వరకు, అంటే 1958 వరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు కూడా ఈ ఛాంబర్‌లోనే కొనసాగాయి.
 
* జనవరి 28, 1950లో స్థాపించిన తరువాత, సుప్రీంకోర్టు తన విచారణలను [[పార్లమెంట్]] భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లోనే ప్రారంభించింది. న్యాయస్థానం ప్రస్తుత భవనంలోకి 1958లో మార్చబడింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యున్నత న్యాయస్థానం యొక్క న్యాయవాదుల సంఘంగా ఉంది. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా పి.హెచ్. పరేఖ్‌ కొనసాగుతున్నారు.[[File:Supreme Court India Simon Fieldhouse.jpg|thumb|కుడి|240px|భారత అత్యున్నత న్యాయస్థానము]]
 
==కూర్పు==