భారతదేశ అత్యున్నత న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==సుప్రీంకోర్టు భవనం==
[[File:Supreme Court of India - 200705.jpg|thumb|right|300px|భారత అత్యున్నత న్యాయస్థానం]]
* సుప్రీంకోర్టు భవనం యొక్క ప్రధాన భాగం 22 ఎకరాల చతురస్రాకార స్థలంలో నిర్మించబడింది, సిపిడబ్ల్యుడికి నేతృత్వం వహించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన ముఖ్య వాస్తుశిల్పి గణేష్ భైకాజీ డియోలాలీకర్ దీనికి నమూనా తయారు చేశారు, ఇండో-బ్రిటీష్ వాస్తు శైలిలో సుప్రీంకోర్టు భవనాన్ని నిర్మించారు. ఆయన తరువాత శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్ సుప్రీం కోర్టు భవన నిర్మాణానికి నేతృత్వం వహించారు. న్యాయస్థానం ప్రస్తుత భవనంలోకి 1958లో మార్చబడింది. న్యాయస్థానంలోని త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించే విధంగా ఈ భవనం నమూనా తయారు చేయబడింది, భవనం యొక్క మధ్య భాగం త్రాసుకోలను ప్రతిబింబిస్తుంది. 1979లో, రెండు కొత్త భాగాలు-తూర్పు భాగం మరియు పశ్చిమ భాగం ఈ సముదాయానికి జోడించబడ్డాయి. భవనంలోని వివిధ భాగాల్లో మొత్తం 15 కోర్టు గదులు ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మిగిలిన ధర్మాసనాలన్నింటి కంటే పెద్దది, ఇది మధ్య భాగంలో ఉంటుంది.
 
Line 27 ⟶ 28:
 
==కూర్పు==
 
[[File:Supreme Court of India - 200705.jpg|thumb|right|300px|భారత అత్యున్నత న్యాయస్థానం]]
* అసలు భారత రాజ్యాంగం (1950) ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 7 తక్కువ-హోదా కలిగిన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించింది-అయితే న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంట్‌కు విడిచిపెట్టింది. ప్రారంభ సంవత్సరాల్లో, తమ వద్దకు వచ్చే కేసులపై సుప్రీంకోర్టు యొక్క సంపూర్ణ ధర్మాసనం విచారణ నిర్వహించేది. న్యాయస్థానం యొక్క పని పెరిగిపోవడం మరియు కేసులు పేరుకుపోవడంతో 1950లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 8 వద్ద ఉండగా, దానిని 1956లో 11కి, 1960లో 14కి, 1978లో 18కి, 1986లో 26కి, 2008లో 31కి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో, ఇద్దరు మరియు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన చిన్న ధర్మాసనాలు విచారణలు జరపడం ప్రారంభమైంది (వీటిని ''డివిజను బెంచ్‌'' గా సూచిస్తారు)-ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (దీనిని ''రాజ్యంగ ధర్మాసనం'' గా సూచిస్తారు) అవసరమైన సమయంలో మాత్రమే, ఒక అభిప్రాయ భేదం లేదా వివాదాన్ని పరిష్కరించేందుకు, కొలువు తీరుతుంది. అవసరం ఏర్పడినప్పుడు, ఏ చిన్న ధర్మాసనమైనా పెద్ద ధర్మాసనం వరకు కేసును బదిలీ చేయవచ్చు.