వక్కలంక సరళ: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం:1927 జననాలు; +వర్గం:1999 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
+మూలం
పంక్తి 1:
[[దస్త్రం:Vakkalanka Sarala.jpg|thumbnail|వక్కలంక సరళ, 1953]]
'''వక్కలంక సరళ''' (1927 - 1999)<ref name=the_hindu>{{cite news|title=Rhythm of recall|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/rhythm-of-recall/article3748008.ece|accessdate=2 December 2014|work=The Hindu|issue=August 10, 2012}}</ref> తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని 'కాదు సుమా కల కాదు సుమా' పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.<ref>[http://www.hindu.com/mp/2003/02/05/stories/2003020500420300.htm Living out a dream - The Hindu Feb 05, 2003]</ref> ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, [[చలం]] (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు<ref>[http://www.pranahita.org/2009/03/kutumbamlo_sangeetam/ కుటుంబంలో సంగీతం - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌]</ref> సరళ 1927, ఆగష్టు 8 న మద్రాసులో జన్మించింది.
 
ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజు లో 'ఇది తీయని వెన్నెల రేయి' పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి తీసిన 'స్వప్నసుందరి' తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.<ref>[http://m.newshunt.com/Eenadu/warangal/20839572/997 అంజలీదేవి సినిమా చూసి నాకు పేరు పెట్టారు - ఈనాడు]</ref> ఈమె కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి
"https://te.wikipedia.org/wiki/వక్కలంక_సరళ" నుండి వెలికితీశారు