తిరుమల శ్రీనివాసాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
 
==పురస్కారాలు==
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు (1982)
* [[వానమామలై వరదాచార్యులు|వానమామలై వరదాచార్య]] స్మారక పురస్కారం (1989)
* అభినవ పోతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య వారి జీవన సాఫల్య పురస్కారం (2013)
* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం (2011) తెలుగులో మాట్లాడుకుందాం గేయకావ్యానికి.
* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమకవితా పురస్కారం(1996)
* ఆం.ప్ర. కళాశాల ఉత్తమ ఉపన్యాసక పురస్కారం
* 'కలహంసి' బాబయ్య స్మారక పురస్కారం (1993)
* [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కారం (1997)
* అరుంధతి కళా సంస్థ వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కృతి (1998)
* రసమయి పురస్కారం (2000)
* రాయప్రోలు 'వంశీ-రత్న' స్వర్ణపతక పురస్కారం (2002)
* బి.లక్ష్మీకాంతరావు స్మారక పురస్కారం (2002)
* నాదెళ్ల లక్ష్మమ్మ స్మారక పురస్కారం మొదలైనవి. (2004)
 
==మూలాలు==