కొమరోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
#శ్రీ విజయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరిరోజున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగించెదరు. గ్రామస్థులు తప్పెట్లు, బాణాసంచామోతలతో అత్యంతవైభవంగా గ్రామోత్సవం నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామి వారిని దర్శించుకొని, కాయాకర్పూరం సమర్పించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించెదరు. [6]
#శ్రీ షిర్డీ సాయిబాబా వారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014,జూన్-9, సోమవారం నాడు తృతీయవార్షికోత్సవం నిర్వహించినారు. ఆరోజు ఉదయం నగర సంకీర్తన, మేలుకొలుపు హారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేకపూజలు. హోమం నిర్వహించినారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. సాయంత్రం కులుకుభజన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. [7]
#శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం.
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కొమరోలు" నుండి వెలికితీశారు