పులికొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''పులికొండ''', [[ప్రకాశం]] జిల్లా, [[చీమకుర్తి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 226. ఎస్.టి.డి కోడ్: 08592.
 
== పేరువెనుక చరిత్ర ==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల.
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి బెల్లం పేరమ్మ , సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా మే నెలలో, స్వామివారి తిరునాళ్ళు వేడుకగా నిర్వహించెదరు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి బెల్లం పేరమ్మ , సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
== పేరువెనుక చరిత్ర ==
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,542.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 792, మహిళల సంఖ్య 750, గ్రామంలో నివాస గ్రుహాలు 350 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 966 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
గోనుగుంట 5 కి.మీ, చీమకుర్తి 5 కి.మీ, యెలూరు 7 కి.మీ, చిలంకూరు 7 కి.మీ, నిప్పట్లపాడు 8 కి.మీ.
==సమీప మండలాల==
తూర్పున సంతనూతలపాడు మండలం, పశ్చిమాన మర్రిపూడి మండలం, దక్షణాన కొండపి మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం.
 
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
 
== చిత్రమాలిక ==
<gallery>
Line 122 ⟶ 120:
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; జులై-26,2013; 1వ పేజీ
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014.మే-23; 1వ పేజీ..
 
 
 
{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పులికొండ" నుండి వెలికితీశారు