ముస్సోలినీ: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి తెలుగు లంకె
పంక్తి 31:
| successor3 =
|}}
'''బెనిటో అమిల్‌కేర్ ఆండ్రియా ముస్సోలినీ''' (ఆంగ్లం :'''Benito Amilcare Andrea Mussolini''', <small>[[:en:Order of the Bath|GCB]]</small> <small>[[:en:Sovereign Military Order of Malta|KSMOM]]</small> <small>[[:en:Order of the Tower and Sword|GCTE]]</small> ([[జూలై 29]], 1883, [[:en:Predappio|ప్రెడాప్పియో]], [[:en:Forlì|ఫోర్లి]], [[ఇటలీ]] – [[ఏప్రిల్ 28]], 1945, [[:en:Giulino di Mezzegra|గియూలినో డి మెజ్జాగ్రా]], [[ఇటలీ]]) ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతడు [[:en:National Fascist Party|జాతీయ ఫాసిస్టు పార్టీ]] ని నడిపాడు, మరియు [[:en:Fascism|ఫాసిజం]] ను సృష్టించిన వారిలో అగ్రగణ్యుడు. ఇతను [[:en:Prime Minister of Italy|ఇటలీ ప్రధానమంత్రి]]తా 1922 ఎన్నుకోబడ్డాడు, మరియు ''[[:en:Duce|డ్యూస్]]'' గా 1925 లో బిరుదు పొందాడు. 1936 తరువాత, అధికారికంగా ఇతడి బిరుదు, "''హిజ్ ఎక్సెల్లెన్సీ బెనిటో ముస్సోలినీ, హెడ్ ఆఫ్ గవర్నమెంట్, డ్యూస్ ఆఫ్ ఫాసిజం, అండ్ ఫౌండర్ ఆఫ్ ద ఎంపైర్''".<ref>[http://commons.wikimedia.org/wiki/Image:Mussoliniposter.jpg Image Description: Propaganda poster of Benito Mussolini, with caption "His Excellency Benito Mussolini, Head of Government, Leader of Fascism, and Founder of the Empire...".]</ref>
[[రెండవ ప్రపంచ యుద్ధం]]లో ముస్సోలినీ, ప్రాన్స్ మరియు జర్మనీలతో కలసి [[అక్ష రాజ్యాలు]] ఏర్పరచాడు, మరియు [[జూన్ 10]] 1940 లో ఇటలీని యుద్ధప్రవేశం గావించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ముస్సోలినీ" నుండి వెలికితీశారు