ఎ.పి. కోమల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మరో మూలం
పంక్తి 35:
| weight =
}}
 
 
'''ఆర్కాట్ పార్థసారధి కోమల''' ({{lang-ta| ஏ.பி.கோமளா}}) (జ. ఆగష్టు 28, 1934)<ref name=imdb>{{IMDb name|0007298|Komala A. P.}}</ref> దక్షిణభారత దేశపు నేపథ్యగాయని.<ref name=imdb/> ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, [[మళయాలం]] మరియు [[తెలుగు]] భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది.
 
కోమల [[మద్రాసు]]లోలోని తిరువళ్ళికేనులో జన్మించింది. ఈమె తల్లితండ్రులు పార్థసారధి, లక్ష్మి. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం ఇచ్చింది.<ref>[http://1.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDWtWRz8L_I/AAAAAAAABwI/tVwL9-wPVhI/s1600/singer+ap+komala+1.jpeg జ్ఞాపకాలు - ఎపి కోమల]</ref> అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి [[రాజమండ్రి]] నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని, ఆనందపడి, కోమలిని తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చాడు. జన్మతః తమిళురాలైనా కోమల సంగీతం నేర్చుకున్నది తెలుగుదేశంలోనే.<ref>[http://3.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDa9YWcRDiI/AAAAAAAABxI/p_t969LUlQM/s1600/singer+ap+komala.jpeg కమ్మని కోమల గాత్రధారిణి]</ref> ఈమెతొలిసారిగా సినిమాలలోఒరిస్సాలోని పాటినబరంపురంలో తొలిపాట,1943లో చివరిజరిగిన పాటశాస్త్రీయ తెలుగుసంగీత పాటలేపోటీలో కావటంముత్తుస్వామి విశేషందీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండిభరిణె గెలుచుకున్నది. ఈమె 1949లోకార్యక్రమానికి రక్షరేఖతోవచ్చిన సినీ[[దుర్గాబాయి గాయనిగాదేశ్‌ముఖ్|దుర్గాబాయి పరిచయమైందిదేశ్‌ముఖ్‌]] కోమలను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారు.<ref name=andhrajyothy />
 
సంగీత అవగాహన ఉండటం వళ్ళ 1944లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఈమెకు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. రేడియో ప్రసారమయ్యే గానలహరి కార్యక్రమంలో విద్యార్ధినిగా పాల్గొనేది. అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. కోమల ప్రయాగ నరసింహశాస్తి సిఫార్సుతో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’లో తొలిసారిగా సినిమా పాట పాడింది. ఆనందభైరవి రాగంలో ‘మధురానగరిలో చల్లనమ్మ’ అనే ఈ పాటకి ఆమెకు 250 రూపాయల పారితోషకం అందుకున్నది.<ref name=andhrajyothy>{{cite news|last1=గనిరెడ్డి|first1=అరుణ్‌కుమార్‌|title=తెలుగు సినిమా నన్ను మర్చిపోయింది!|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=7766&SupID=25|accessdate=3 December 2014|work=ఆంధ్రజ్యోతి|issue=28 Aug 2014}}</ref> ఈమె సినిమాలలో పాటిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం.
 
ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.పి._కోమల" నుండి వెలికితీశారు