మైక్రోమీటర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
[[Image:Micrometers.jpg|250px|right|thumb|బాహ్య,అంతర,లోతులను కనుగు పరికరం]]
ఒక వస్తువు పొడవును 0.001 మి.మీ వరకు ఖచ్చితంగా కొలిచే పరికరము '''మైక్రోమీటరు'''. ఇది స్వల్ప వ్యాసాలు, స్వల్ప మందాలు అతి ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగిస్తారు. దీనిని స్క్రూగేజ్ అనికూడా అంటారు. ఒక వస్తువు పొడవును కొలవాలంటే సాధారణంగా స్కేలును ఉపయోగిస్తాము. స్కేలు యొక్క కనీసపుకొలత 1 మి.మీ. ఒక మి.మీ కంటె తక్కువ పొడవులను కొలుచుటకు వాడే పరికరం [[వెర్నియర్ కాలిపర్స్]]. ఇది ఒక మిల్లి మీటర్ లో పదవ వంతు వరకు ఖచ్చితంగా కొలవగలదు. ఒక మిల్లీ మీటరులో 100 వ వంతు వరకు ఖచ్చితంగా కొలిచె సాధనం స్క్రూగేజ్ లేదా మైక్రోమీటర్. దీనిని తెలుగులో సూక్ష్మ మాపకం[[సూక్ష్మమాపకం]] అంటారు.
==పనిచేసే సూత్రము==
ఇది మర సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మైక్రోమీటర్" నుండి వెలికితీశారు