వడ్డెర చండీదాస్: కూర్పుల మధ్య తేడాలు

→‎వనరులు: rm commercial link
పంక్తి 1:
{{విస్తరణ}}
'''వడ్డెర చండీదాసు''' (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత. వీరు [[1937]] [[నవంబర్ 30న30]]న జన్మించారు<ref>http://www.anandbooks.com/Vaddera-Chandidas</ref>. వీరి అసలు పేరు డాక్టర్ '''చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు''' (సి.ఎస్.రావు) <ref>[http://eemaata.com/em/issues/200507/177.html ఈమాటలో చండీదాసుపై కొడవళ్ళ హనుమంతరావు వ్యాసం]</ref>. తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన [[వడ్డెర]] ప్రజల నుండి, [[చండీదాస్]] అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం.<ref>http://teluguracchabanda.blogspot.com/2006/07/re-racchabanda-re_28.html</ref> చండీదాస్ [[తిరుపతి]]లో [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము]]లో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో [[హిమజ్వాల]], [[అనుక్షణికం]], [[చీకట్లోంచి చీకటిలోకి]], [[ప్రేమతో]] ప్రముఖమైనవి. [[చైతన్య స్రవంతి]] కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి.
 
==నవలలు==
"https://te.wikipedia.org/wiki/వడ్డెర_చండీదాస్" నుండి వెలికితీశారు