ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి బొమ్మ:The_United_Nations_Building.jpgను బొమ్మ:The_United_Nations_Secretariat_Building.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Marcus Cyron; కారణం: ([[commons:COM:FR|Fil...
పంక్తి 30:
 
=== సచివాలయం ===
[[దస్త్రం:The United Nations BuildingThe_United_Nations_Secretariat_Building.jpg|thumb|right|upright|ఐ.రా.స. సచివాలయ కార్యాలయం.]]
ఇది ఐ.రా.స. వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులో పది వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. సచివాలయానికి ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. ఐ.రా.స.కీ, దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవుసరమైన సమాచారము, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలో నిర్వహింపబడుతాయి. ఉద్యోగుల ప్రతిభ, నిజాయితీ, పనితనం మరియు వివిధ ప్రాంతాలకు ఉచితమైన ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ ఉద్యోగుల ఎంపికలో ముఖ్యమైన విషయాలని ఐ.రా.స. ఛార్టర్‌లో వ్రాయబడింది.
 
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు