నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
పంక్తి 6:
# '''దర్శనము''' - ఈ ఖండకావ్యసంపుటిలో వచనం, గేయం, పద్యం మూడు రూపాలలో కవితలున్నాయి.
# '''కవితా సమాలోచనలు''' - వ్యాసాల సంపుటము.
# '''ఆవేదన''' - 1956లో వెలువడిన ఖండకావ్యసంపుటి.
# '''కాంతిపుంజాలు''' - [[విశ్వనాథ సత్యనారాయణ]], [[దాశరథి]], [[సి.నారాయణరెడ్డి]], [[దేవులపల్లి రామానుజరావు]], [[కాళోజీ]], [[వసంత వెంకటరావు]], [[కొత్తపల్లి వీరభద్రరావు]], [[ముకురాల రామారెడ్డి]], [[దామోదరం సంజీవయ్య]], [[కోదాటి నారాయణరావు]], [[ఉమ్మెత్తల కేశవరావు]], [[మండలి వెంకటకృష్ణారావు]], [[కొణిజేటి రోశయ్య]] ప్రభృతులపై అల్లిన కవితల సంపుటి ఇది.
# కాంతిపుంజాలు (ఖండకావ్యసంపుటి)
# '''రామలింగపద్యాలు''' - (శతకము)
# మహాప్రపంచం (ఖండకావ్యసంపుటి)
# సంస్కారభూషణం (ఖండకావ్యసంపుటి)
"https://te.wikipedia.org/wiki/నీలా_జంగయ్య" నుండి వెలికితీశారు