నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
పంక్తి 11:
# '''మహాప్రపంచం''' - శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రేరణతో వెలువడిన ఖండకావ్య సంపుటి ఇది.దీనిలో వచన కవితలు, గేయాలు, పద్యాలు ఉన్నాయి. 1959లో వెలువడింది. నీలా జంగయ్య దీనిని యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి అంకితం చేశాడు.
# '''సంస్కారభూషణం''' - 40 ఖండికల సంపుటి ఇది.
# '''బాలగీతాంజలి''' - బాలలను ఉద్దేశించి వ్రాసిన 130 (నీతి పద్యాలు-1956). 1956లో రచింపబడింది. ''వినుర తెలుగుబాల! వినుతశీల!'' అనే మకుటంతో వెలువడింది.
# '''విప్లవస్వరాలు''' (ఖండకావ్యసంపుటి)- ఈ ఖండకావ్యసంపుటిలో కన్యావిక్రయం అనే ఖండిక ముఖ్యమైనది.
# '''బుచ్చిలింగపద్యాలు''' (శతకము)- ఈ శతకములో '''లచ్చనంగ బతుకు బుచ్చిలింగ''' అనే మకుటంతో పద్యాలున్నాయి.
# '''సుమమాల''' - (జి.శ్రీనివాసరెడ్డితో కలిసి -1956లో ఖండకావ్యసంపుటి-1956) ఖండకావ్యసంపుటిని వెలువరించాడు.
# '''వైశ్యకులదీపిక''' ఈ బుర్రకథలో గుప్తరాజుల చరిత్ర, మహాత్మాగాంధీ చరిత్ర, పొట్టిశ్రీరాములు చరిత్ర అభివర్ణిచబడింది. 1956లో వెలువడింది.
# వైశ్యకులదీపిక (బుర్రకథ -1956)
# రసవిపంచి (ఖండకావ్యసంపుటి)
# బ్రతుకుబాటలో పాటలమూట (గేయసంపుటి)
"https://te.wikipedia.org/wiki/నీలా_జంగయ్య" నుండి వెలికితీశారు