నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
పంక్తి 13:
# '''బాలగీతాంజలి''' - బాలలను ఉద్దేశించి వ్రాసిన 130 నీతి పద్యాలు. 1956లో రచింపబడింది. ''వినుర తెలుగుబాల! వినుతశీల!'' అనే మకుటంతో వెలువడింది.
# '''విప్లవస్వరాలు''' - ఈ ఖండకావ్యసంపుటిలో కన్యావిక్రయం అనే ఖండిక ముఖ్యమైనది.
# '''బుచ్చిలింగపద్యాలు''' - ఈ శతకములో '''లచ్చనంగ బతుకు బుచ్చిలింగ''' అనే మకుటంతో పద్యాలున్నాయి.
# '''సుమమాల''' - జి.శ్రీనివాసరెడ్డితో కలిసి 1956లో ఖండకావ్యసంపుటిని వెలువరించాడు.
# '''వైశ్యకులదీపిక''' ఈ బుర్రకథలో గుప్తరాజుల చరిత్ర, [[మహాత్మాగాంధీ]] చరిత్ర, [[పొట్టిశ్రీరాములు]] చరిత్ర అభివర్ణిచబడింది. 1956లో వెలువడింది.
# రసవిపంచి (ఖండకావ్యసంపుటి)
# బ్రతుకుబాటలో పాటలమూట (గేయసంపుటి)
"https://te.wikipedia.org/wiki/నీలా_జంగయ్య" నుండి వెలికితీశారు