నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
పంక్తి 15:
# '''బుచ్చిలింగపద్యాలు''' - ఈ శతకములో ''లచ్చనంగ బతుకు బుచ్చిలింగ'' అనే మకుటంతో పద్యాలున్నాయి.
# '''సుమమాల''' - జి.శ్రీనివాసరెడ్డితో కలిసి 1956లో ఖండకావ్యసంపుటిని వెలువరించాడు.
# '''వైశ్యకులదీపిక''' - ఈ బుర్రకథలో గుప్తరాజుల చరిత్ర, [[మహాత్మాగాంధీ]] చరిత్ర, [[పొట్టి శ్రీరాములు]] చరిత్ర అభివర్ణిచబడింది. 1956లో వెలువడింది.
# '''రసవిపంచి''' - ఈ ఖండకావ్యసంపుటిలో గొప్ప, కవిత్వం, క్షుద్రరాజ్యం, భావకృతి,శరణ్యమ్‌, కళామృతం,జ్ఞానులు మొదలైన ఖండికలున్నాయి.
# రసవిపంచి (ఖండకావ్యసంపుటి)
# '''బ్రతుకుబాటలో పాటలమూట''' (గేయసంపుటి)- నీలా జంగయ్య వ్రాసిన గేయాల సంపుటి.
# '''సాహిత్యవైభవం''' - ఈ వ్యాససంపుటిలో 'మహాత్ముడు సత్యాన్వేషి' మొదలు 'ముక్తగీతాలు' వరకు ఉన్న వ్యాసాలలో రచయిత సాహిత్యజీవితంలోను, సామాజిక జీవితంలోను సంపాదించుకున్న అనుభవాల సారం వ్యక్తీకరించబడింది.
# సాహిత్యవైభవం (వ్యాససంపుటి)
# శారదాంబపద్యాలు (శతకము)
# కలం కల(ఖండకావ్యసంపుటి)
"https://te.wikipedia.org/wiki/నీలా_జంగయ్య" నుండి వెలికితీశారు