విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
==తృతీయ విభక్తి==
చేతన్, చేన్, తోడన్, తోన్--- [[తృతీయా విభక్తి]].
* కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది. క్రియ యొక్క వ్యాపారానికి ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త.
ఉదా: దేవదత్తుని చేత వంటకము వండబడెను.
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు