విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
==పంచమీ విభక్తి==
వలనన్, కంటెన్, పట్టి--- [[పంచమీ విభక్తి]].
* అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది.
ఉదా: మిత్రుని వలన ధనంబు గొనియె.
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు