విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
 
==సప్తమీ విభక్తి==
అందున్, నన్--- [[సప్తమీ విభక్తి]].
* అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.
** ఔపశ్లేషికం అంటే సామీప్య సంబంధం.
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు