విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
 
==సంబోధనా ప్రథమా విభక్తి==
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- [[సంబోధనా ప్రథమా విభక్తి]].
* ఆమంత్రణం అంటే పిలవడం, సంబోధించడం. ఇది ఎవరినయితే సంబోధించడం జరుగుతుందో - ఆ శబ్దానికి 'ఓ' అనేది వస్తుంది.
ఉదా: ఓ రాముడ - ఓ రాములార
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు