"రేఖాచిత్రం" కూర్పుల మధ్య తేడాలు

→‎పరికరాలు: నాల్గవ ప్యారా
(→‎పరికరాలు: మూడవ ప్యారా)
(→‎పరికరాలు: నాల్గవ ప్యారా)
 
వార్తాపత్రికలు, టైపింగు కాగితం వంటి దళసరి కాగితాలు నమూనా చిత్రపటాలని చిత్రీకరించటానికి, అసలైన చిత్రపటాలని ఎలా గీయాలో అధ్యయనం చేయటానికి ఉపయోగిస్తారు. పాక్షిక పారదర్శకంగా ఉండే ట్రేస్ పేపర్ (Trace Paper) ని ఉపయోగించి, ఒక చిత్రపటంలోని చిత్రాన్ని మరొక చిత్రపటం లోనికి తీసుకెళ్ళటానికి వినియోగిస్తారు. కార్ట్రిడ్జ్ పేపర్ (రెండు అట్టల మధ్య బైండింగ్ చేయబడిన చార్ట్ పేపర్లు)ని రేఖాచిత్రాలకి విరివిగా వినియోగిస్తారు. బ్రిస్టల్ బోర్డ్ లు మరియు ఇంకనూ ఎక్కువ ఆమ్లరహిత బోర్డులు నునుపైన ఫినిషింగ్ తో సూక్ష్మ వివరాలని చిత్రీకరించటానికి, తడి మాధ్యమాలు (సిరా,వాటర్ కలర్ మరియు తైల వర్ణాలు) తగిలిననూ చెక్కు చెదరకుండా ఉంటాయి. జంతు చర్మాలు అత్యంత నునుపుగా ఉండి అతి సూక్ష్మ వివరాలని చిత్రీకరించటానికి అనుకూలిస్తుంది. సిరాతో చిత్రపటాలని చిత్రీకరించటానికి ప్రత్యేకమైన వాటర్ కలర్ పేపర్ కూడా లభ్యం.
 
కలప యొక్క గుజ్జుతో తయారు చేయబడే వార్తాపత్రికల నాణ్యత గల కాగితం త్వరితంగా పచ్చబడటం మరియు పెళుసు బారటం అవుతుంది. ఆమ్లరహిత కాగితాలు దీర్ఘ కాలిక మన్నిక కలిగి ఉండి, వాటి రంగు మరియు నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటాయి.
 
==సాంకేతిక అంశాలు==
11,415

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1346509" నుండి వెలికితీశారు