నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
పంక్తి 23:
# '''భద్రాద్రి మకుటనిర్వచనాలు''' - శతక రూపకమైన కృతి.
# '''చిద్విలాస''' ఈ శతకములో 375కు పైగా ఆటవెలదులు ఉన్నాయి.
# '''ఆణిముత్యాలు''' - ఈ ఖండకావ్యంలో ఆణిముత్యాలు, నరసింహ!, సందేశం,అన్నం-ఆకలి, గౌరవం డాల్డాకు, స్కూల్ దుకాణం,ఇది నిజం, చిలుకా,గ్రంథమందిరం, విప్లవం, అందుకే!,హితోక్తి,ఆలోచించు,మార్పు,ఛేదించు, సిద్ధార్తి సందేశం, మహాయుధం, ఒక్కనికే, ఇంకేం కావాలె?, న్యూట్రాన్ బాంబు, కొంటెతనం, హంసకథ, నక్కకథ, అంటతగినవాడు, మనిషి-కర్మసాక్షి, అతడు-ఆమె,రామరక్ష అనే 28 ఖండికలున్నాయి.
# '''ఆణిముత్యాలు''' (ఖండకావ్యసంపుటి)
# '''కవితాచంద్రిక''' (ఖండకావ్యసంపుటి)
# '''తెలుగులో తత్త్వకవులు''' (విమర్శ)
"https://te.wikipedia.org/wiki/నీలా_జంగయ్య" నుండి వెలికితీశారు