నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
పంక్తి 31:
# '''కాంతిచక్రం''' - ముప్పై ఖండికల కావ్యము.
# '''కవితారసోదయం''' - చల్లా సోమరాజారాం కు అంకితం ఇవ్వబడిన ఈ వ్యాససంపుటిలో భారత కల్పవృక్షం - వసుమతీ వసంతం, గురుప్రతీక - విద్యాగంధం, విశ్వంభర చదివింతరువాత, ముఖం చూసి బొట్టు పెట్టడం, అణాగ్రంథమాల ఉద్యమం, పద్యమే కవిత్వం, కవితా రసోదయం, దేశోద్ధరక గ్రంథమాల, పురోగామి-తిరోగామి, భారతీయుడు సృష్టించిన విమానం కథ, ప్రసిద్ధ నృసింహ క్షేత్రాలు, ఉండేల కవితాగాండీవం అనే 12 వ్యాసాలున్నాయి.
# '''పెళ్ళితోరణాలు''' - ఆప్తులు, బంధువులు, మిత్రుల ఇళ్లలో వివాహాలకు హాజరైనపుడు వధూవరులను ఆశీర్వదిస్తూ చదివిన పంచరత్న, నవరత్న పద్యాలనూ ఈ పుస్తకంలో సంపుటీకరించాడు.
# '''పెళ్ళితోరణాలు''' (ఆశీర్వచన పద్యాల సంపుటి)
# '''పదశారద''' - ఈ వ్యాససంపుటిలో సామెతలు, లోకోక్తులు, జానపద బాణీలు, తెలుగు వారి ఆటపాటలు, పదరూపాలు, తత్త్వచింతనా ధోరణులు, పల్లెపదాలు మొదలైనవాటిని స్పృశించాడు.
# '''పదశారద''' (వ్యాససంపుటి)
 
==బిరుదము==
"https://te.wikipedia.org/wiki/నీలా_జంగయ్య" నుండి వెలికితీశారు