నన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్యగానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో తొలి కవిగా ప్రఖ్యాతుడయ్యాడు. ఆయనకు ఈ కారణంతో ఆదికవి అని ప్రఖ్యాతి. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన [[శ్రీమదాంధ్ర మహాభారతం]] రచించిన కవిత్రయం(ముగ్గురు కవులు)లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. అంతేకాక మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది. చంపూ శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది.
 
నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ''ఆంధ్ర శబ్ద చింతామణి'' రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ.
<!--
The first treatise on Telugu grammar, the "Andhra Shabda Chintamani" was written in Sanskrit by Nannayya, who was considered first poet and translator of Telugu in the 11th century A.D. There was no grammatical work in Telugu prior to Nannayya's "Andhra sabda chintamani". This grammar followed the patterns which existed in grammatical treatises like Aṣṭādhyāyī and Vālmīkivyākaranam but unlike Pāṇini, Nannayya divided his work into five chapters, covering samjnā, sandhi, ajanta, halanta and kriya.[1]
 
He is also known as Adi Kavi in recognition of his great literary work. He also holds the titles Shabda Sasanudu and Vaganu Sasanudu (Law giver of the language) after his Telugu grammar work Andhra Shabdha Chintamani.[citation needed]
"https://te.wikipedia.org/wiki/నన్నయ్య" నుండి వెలికితీశారు