"నన్నయ్య" కూర్పుల మధ్య తేడాలు

26 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ''ఆంధ్ర శబ్ద చింతామణి'' రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ.
<!--
 
ఆదికవిగానే కాక శబ్ద శాసనుడు, వాగనుశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు.
He is also known as Adi Kavi in recognition of his great literary work. He also holds the titles Shabda Sasanudu and Vaganu Sasanudu (Law giver of the language) after his Telugu grammar work Andhra Shabdha Chintamani.[citation needed]
<!--
 
The advanced and well-developed language used by Nannaya suggests that Nannaya Mahabharatamu may not be the beginning of Telugu literature. Unfortunately, any Telugu literature prior to Nannaya is not available, except royal grants and decrees, though Telugu or Andhra language started to develop even before the Common Era. -->
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1347643" నుండి వెలికితీశారు