గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10:
 
== ప్రాచుర్యం ==
గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే '''పెద్దపుస్తకం''' పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:
# [[కవిత్రయం]] వారి [[ఆంధ్రమహాభారతం]]
#
#
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు