1927: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
== జననాలు ==
* [[ఫిబ్రవరి 28]]: భారత మాజీ ఉప రాష్ట్రపరి [[కృష్ణకాంత్]].
* [[ఏప్రిల్ 24]] - [[ నండూరి రామమోహనరావు]] తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. [మ. 2011]
* [[జూన్. 24]] - [[ఉత్పల సత్యనారాయణాచార్య]], ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. [మ. 2007]
* [[జూలై 3]]: [[తెలుగు]] రచయిత, [[బలివాడ కాంతారావు]].
"https://te.wikipedia.org/wiki/1927" నుండి వెలికితీశారు