మధ్యాక్కఱ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
మధ్యాక్కఱ ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మధ్యాక్కఱ అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్న [[తెలుగు సాహిత్యం - ప్రాఙ్నన్నయ యుగము|ప్రాఙ్నన్నయ యుగము]]లోనే ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది<ref name=సింహావలోకనము>{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>. ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన [[నన్నయ్య]] ఈ ఛందోరీతిని వినియోగించారు. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది. తిరిగి వేయేళ్ళనాటి ఈ ఛందోరూపాన్ని కవిసమ్రాట్, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత [[విశ్వనాథ సత్యనారాయణ]] తిరిగి వాడుకలోకి తీసుకువచ్చారు.
 
==లక్షణము==
"https://te.wikipedia.org/wiki/మధ్యాక్కఱ" నుండి వెలికితీశారు