తరువోజ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''తరువోజ''' తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
 
== చరిత్ర ==
తరువోజ ఛందోరీతి అత్యంత ప్రాచీనమైన తెలుగు పద్య ఛందోరీతుల్లో ఒకటి.
==లక్షణములు==
*పద్యమునకు నాలుగు పాదములుండును.
"https://te.wikipedia.org/wiki/తరువోజ" నుండి వెలికితీశారు