దేవరాజుగట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ కాశినాయనస్వామివారి ఆశ్రమం:- 2014,డిసెంబరు-6, శనివారం, మార్గశిర పౌర్ణమి నాడు, అష్టాదశ 19వ ఆరాధన మహోత్సవం సందర్భంగా కాశినాయన స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఉదయం 10 గంటల నుండియే సుప్రభాతసేవ, అన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామికి, ఆంజనేయస్వామికి, నవగ్రహాలకు పూజలు నిర్వహించినారు. ఆశ్రమ ప్రాంగణమంతా యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలనుండి తరలివచ్చిన భక్తులతో కళకళలాడినది. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎడ్లపందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/దేవరాజుగట్టు" నుండి వెలికితీశారు