తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
===యుద్ధమల్లుని బెజవాడ శాసనము (క్రీ.శ. 930) - [[విజయవాడ]] ===
మధ్యాక్కఱల్లో వ్రాసి చెక్కించిన ఈ పద్యశాసనాన్ని జయంతి రామయ్యపంతులు పరిష్కరించారు<ref name=సింహావలోకనము />.
 
:స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర
:విస్తర శ్రీయుద్ధమల్లుం డనవద్య విఖ్యాతకీర్తి
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు