చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
== విద్యాసంస్థలు ==
[[దస్త్రం:Anna-university.jpg|thumb|leftకుడి|220px|[[అన్నా విశ్వవిద్యాలయం]] ముఖ ద్వారం చిత్రం]]
=== ప్రాధమిక, మాధ్యమిక విద్య ===
చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వంచే నడపబడే పాఠశాలు, ప్రైవేటు పాఠశాలలు, ఉమ్మడిగా (ప్రభుత్వ ప్రైవేటు రంగం ఉమ్మడి నిధులతో) నడిచే పాఠశాలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో బోధనా మాధ్యమం [[ఆంగ్లము]], ప్రభుత్వ రంగం పాఠశాలలో బోధనా మాధ్యమము [[ఆంగ్లము]] కానీ, [[తమిళం]] గానీ ఉండవచ్చు. ఉన్నత విద్యలకు అవకాశం ఉన్నందున తమిళనాడు ప్రజలు ఆంగ్ల మాధ్యమాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రైవేటు రంగ పాఠశాలలు తమిళనాడు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో అనుసంధానమై ఉంటాయి. కొన్ని పాఠశాలలో సి.బి.యస్.సి. లేదా ఐ.సి.యస్.సి. లేదా ఆంగ్లో-ఇండియన్ బోర్డు (మాంటిస్సెరీ పద్ధతి) కి అనుసంధానంగా పాఠ్యాంశాల బోధన ఉంటుంది. కొన్ని విద్యాలయాలు అంతర్జాతీయ బాక్యులరేటు లేదా అమెరికన్ విద్యా పద్ధతులను కూడా అనుసరిస్తున్నాయి. పాఠశాల విద్య 3వ ఏట కిండర్ గార్డెన్‌తో ప్రారంభం అవుతుంది. రెండు ఏళ్ళ తరువాత ఒకటి నుండి పన్నెండు తరగతుల వరకు పాఠశాలలో విద్య నడుస్తుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన తరువాత ఉన్నత విద్య కోసం వృత్తి విద్యల వైపు కానీ అకాడెమిక్ రంగాల వైపు గాని ఎన్నుకోవచ్చు.
పంక్తి 55:
1891 సంవత్సరములో స్థాపించబడిన [[డా. అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల]] చెన్నైలోని ప్రాచీన న్యాయశాస్త్ర కళాశాల. 1835వ సంవత్సరంలో స్థాపించిన మద్రాసు కళాశాల భారత ఉపఖండంలోనే పురాతన కాళాశాల<ref>{{cite web | title=The Hindu: Madras Miscellany | url=http://www.hinduonnet.com/2000/10/30/stories/1330128m.htm | accessmonthday=November 19 |accessyear=2005 }}</ref>. నగరములో ఉన్న మరికొన్ని వైద్యకళాశాలల్లో స్టాన్లీ వైద్య కళాశాల, కిల్‌పాక్ వైద్యకళాశాల, శ్రీ రామచంద్రా వైద్యకళాశాల ప్రముఖ మెడికల్ కాలేజిలు. 1903లో స్థాపించిన [[మద్రాసు వెటరినరీ కాలేజి]] దేశంలోనే మొదటి పశువైద్యకళాశాల.
1890 సంవత్సరములో స్థాపించిన [[కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ]] భారతదేశంలోని నాలుగు జాతీయ సంగ్రహలయ కేంద్రము (నేషనల్ డిపాజిటరి సెంటర్ల)లలో ఒకటి. ఈ సంగ్రహలాయములో దేశంలో వెలువడే పత్రికలు, ప్రచురితమైన పుస్తకల ప్రతులు ఉంటాయి. [[యునెస్కో]] ఈ సంగ్రహాలయానికి ఒక స్థాయ గుర్తింపుని ఇచ్చింది. నగరములో ఉన్న మరో ముఖ్య గ్రంధాలయము సెయింట్ జార్జి ఫోర్టులోని భారత పురావస్తు శాఖ వారి గ్రంధాలయము, రామకృష్ణ మఠంలోని గ్రందాలయం, జిడ్డు కృష్ణమూర్తి పౌండేషన్ లైబ్రరీ. అడయార్‌లోని థియోలాజికల్ లైబ్రరీ.
 
== క్రీడలు ==
[[దస్త్రం:M. A. Chidambaram Stadium Challenger Trophy 2006.jpg|thumb|200 px|left|యమ్‌. ఏ. చిదంబరం క్రీడాప్రాంగణం - చెన్నై అంతర్జాతీయ క్రికెట్టు పోటీలకు వేదిక]]
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు