"చర్చ:తెలంగాణ" కూర్పుల మధ్య తేడాలు

 
స్వచ్చమైన తెలుగు . Scientifically there is no such thing as pure language (not only Telugu) in the world. wiki is not a place for our myths to be written as facts. Please remove this line. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 20:15, 3 ఆగష్టు 2014 (UTC)
 
== తెలుగు తల్లి vs తెలంగాణా తల్లి ==
 
నాకు ఇప్పటి కీ సందేహమే...
తెలంగాణము అంటే "తెలుంగుల ఆణియము" అని నిర్వచనమని ఈసరికే చాలా మందికి తెలుసునని నా అభిప్రాయము...
( [https://www.google.com/search?q=%E0%B0%86%E0%B0%A3%E0%B0%BF%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81 ఆణియము] అనగా ప్రదేశము, లేక స్థలము అని అర్థము... తెలుగు నిఘంటువు లొ ఈ పదమునకు అర్ధము వున్నది.. పలు సందర్భాలలో ఈ చర్చ కూడా జరిగియున్నది...)
 
తెలుంగుల ప్రాంతము, తెలంగాణము కాగా, తెలుంగుల తల్లి , తెలుగు తల్లి కాకుండా, తెలంగాణ తల్లి ఎలా అయ్యింది?
నా అభిప్రాయము ప్రకారము, చాలా మందికి తెలంగాణ అర్ధము తెలియక పోవడమే అనుకుంటున్నాను.
నాకు కూడా, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో, సాక్షి పత్రికలో A.B.K ప్రసాద్ గారు రచించిన ఒక వ్యాసం లో చూడగా తెలిసింది. ఆయన మాటల్లో నే " భాషా ప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రాలలో, తమిళులకు తమిళనాడు అని, కన్నడిగులకు కర్నాటక అని పెట్టగా, మనకు కూడా, తెలుగు నాడు అనో, మొత్తంగా తెలంగాణ అనో పెడితే బాగుండేది కదా.. అప్పుడు ఏ గొడవా వుండేది కాదు" అని అన్న సందర్భంలో ఈ నిర్వచనం చెప్పారు.. ఆ తరువాత నిఘంటువు వెతికా..
 
తెలంగాణా కు తల్లి తెలుగు తల్లి యే ...
తెలంగాణా కు భాష తెలుగు భాష నే ...
ఈరోజు ఈనాడు లో ఒక వార్త చూసా... చాలా బాధగా అనిపించింది.. ప్రక్కన చూడుము.
[[దస్త్రం:తెలంగాణ భాష.jpg|thumbnail|kudi|తెలుగు భాష vs తెలంగాణ భాష]]
"తెలంగాణ భాష" కాదు... ఇది తెలుగు లో ఒక యాస మాత్రామే ... ఒక రాష్ట్రంగా విడిపోయినంత మాత్రాన "తెలుగు భాష" "తెలంగాణ భాష" ఎలా అవుతుంది???
ఎన్నో తరాల నాటి మన భాషని, ఇలా వక్రీకరించడం ఏమైనా బాగుందా?? ఒక్కసారి, కాకతీయుల నాటి సుమతీ శతకం, వారి రచనలు చూడండి... మధ్యలో ఏదో నిజాం పరిపాలనలో ఉర్దూ యాస కలిసినంత మాత్రాన మన చరిత్రను మనమే చెరిపేసుకుంటామా ?? అడుగు ముందుకు వేయాల్సింది పోయి, ఇంకా వెనక్కు లాగేసుకుంటామా...
 
వికిపీడియా అందరికీ ఒక మార్గనిర్దేసిని కాబట్టి, దయచేసి అందరికీ ఒక అవగాహన కలిగించాల్సింది గా కోరుచున్నాను.
దయచేసి ఆలోచించండి...
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1348378" నుండి వెలికితీశారు