నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Dasavatara4.gifను బొమ్మ:Dasavatara4.pngతో మార్చాను. మార్చింది: commons:User:GifTagger; కారణం: (Replacing GIF by exact PNG duplicate.).
పంక్తి 117:
 
===భక్త పాలన===
[[File:Dasavatara4.gifpng|thumb|హిరణ్యాకశిపుని చంపుతున్న నరసింహ అవతారము]]
స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.
 
"https://te.wikipedia.org/wiki/నరసింహావతారం" నుండి వెలికితీశారు