అక్టోబర్ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
*[[1929]]: [[గుత్తా రామినీడు]], తెలుగు సినీ దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు చేశాడు,హైదరాబాదులోని సారథి స్టూడియో వ్యవస్థాపకుడు/[మ.2009]
*[[1930]]: [[మధురాంతకం రాజారాం]], సుమారు 300కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు
*[[1952]]: [[కంచ ఐలయ్య]], భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు
*[[1954]]: [[ఎం.వి.రఘు]], తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు
* [[1978]] -
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_5" నుండి వెలికితీశారు