మార్స్ ఆర్బిటర్ మిషన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
 
==మామ్ ==
'''మార్స్ ఆర్బిటర్ మిషన్''' ([[మంగళయాన్]]) ని సంక్షిప్తంగా మామ్ అని వ్యవహరిస్తున్నారు ఇది [[అంగారక గ్రహం]] అన్వేషణకు ఉపగ్రహం పంపే పక్రియ , 2013 నవంబరు అయిదో తేదీన [[శ్రీహరికోట]]లో ఆరంభమైన 'మామ్' (మార్స్ ఆర్బిటర్ మిషన్) ప్రస్థానం మూడంచెల్లో సాగింది. అది భూగురుత్వాకర్షణ పరిధి దాటి ఆవలకు వెళ్ళాక డిసెంబరు మొదటివారంలో 300 రోజుల అంగారక యానం మొదలైంది. భూమినుంచి దాదాపు ఏడుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుణ్ని చేరడానికి సుమారు 66 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన 'మామ్' 2014 సెప్టెంబర్ 24 న గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. మామ్' బరువు 1350 కేజీలు, పరికరాలు 15 కిలోలు ,ఈ ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ-సీ25. రూ. 450 కోట్ల (6.7 కోట్ల డాలర్లు) వ్యయంతో ఈ ప్రాజెక్టును ఇస్రో చేపట్టింది. అంగారక గ్రహం పైకి ఇస్రో పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ఉపగ్రహం 2014 సెప్టెంబర్ 24ఉదయం 7.17.32 గంటలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించింది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. అంగారకుడు ప్రస్తుతం 22 కోట్ల కి.మీ. దూరంలో ఉన్నందున.. మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పడుతుంది.
 
==పరికరాలు==
 
ఈ ఉపగ్రహంలో ఐదు పరికరాలు కలవు
# '''మార్స్‌ కలర్‌ కెమెరా (ఎంసీసీ):''' దీని బరువు 1.27 కిలోలు. ఇది అంగారక ఉపరితలాన్ని ఫొటోలు తీసి పంపుతుంది. దాని స్వభావ, స్వరూపాలను చూపుతుంది.
#'''థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ స్పెకో్ట్రమీటర్‌ (టీఐఎస్‌):''' దీని బరువు 3.2 కిలోలు. అంగారక గ్రహంపై ఖనిజాలను, మట్టిరకాలను పరిశీలించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అలాగే, ఇది ఉపగ్రహంపై ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటుంది.
#'''మీథేన్‌ సెన్సర్‌ ఫర్‌ మార్స్‌ (ఎంఎస్‌ఎం):''' దీని బరువు 2.94 కిలోలు. ఇది అరుణగ్రహంపై మీథేన్‌ వాయువు ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. మీథేన్‌ ఉన్న ప్రదేశాన్ని మ్యాప్‌ చేస్తుంది. గ్రహ వాతావరణ స్థితిగతులను, కుజుడిపై సూర్యకిరణాల వ్యాప్తిని అంచనా వేస్తుంది.
#'''మార్స్‌ ఎనోస్ఫియరిక్‌ న్యూట్రల్‌''' కంపోజిషన్‌ అనలైౖజర్‌ (ఎంఈఎన్‌సీఏ): దీని బరువు 3.56 కిలోలు. అంగారకుడి ఉపరితల వాతావరణాన్ని మూలకాల స్థాయిలో అధ్యయనం చేస్తుంది.
#'''లైమెన్‌ ఆల్ఫా ఫొటోమీటర్‌ (ఎల్‌ఏపీ):''' దీని బరువు 1.97 కిలోలు. ఇది అంగారక ఉపగ్రహ ఉపరితలంవాతావరణంలోని హైడ్రోజన్‌, డ్యుటీరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుంది.
 
==ప్రత్యేకతలు.==